*తేదీ: 26-09-2021*
*భారత్ బంద్‌కు YSR తెలంగాణ పార్టీ సంపూర్ణ మద్దతు*
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం (27-09-2021) తలపెట్టిన భారత్ బంద్‌కు YSR తెలంగాణ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుంది. రైతు చట్టాలను రద్దు చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. రైతు సంఘాలు, YSR తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ఎండగట్టాలని విజ్ఞప్తి.
*ఇట్లు*
*N. Bharath Reddy*
*Media Coordinator*
+91 9959360860,
YSR తెలంగాణ పార్టీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి