అక్కడ చాదర్ ధట్టీ సమర్పించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్ఎస్ పీ తో పాటు డాక్టర్ సాంబశివుడు కూడా యాత్రలో పాల్గొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తో బహుజన సైన్యం పెద్ద ఎత్తున కదిలింది. పలు చోట్లలో రైతులను కలిసిన ఆర్ఎస్పీ వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. బహుజన రాజ్యాధికారం వస్తే బహుజనుల కష్టాలు తీరుతాయని ప్రసంగాలలో స్పష్టంగా తెలిపారు. పలుచోట్ల సభలలో ప్రసంగించిన ఆయన బహుజనులకు రాజ్యాధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా వచ్చానని, ఏనుగు గుర్తుకు ఓటు వేసి బహుజన్ సమాజ్ పార్టిని గెలిపించాలని కోరారు. చాలా మంది మహిళలు ఆయనను ఆదరించి స్వాగతం పలికారు. ఆయనతో తామంతా ఉన్నామంటూ పలువురు మహిళలు తమ కష్టార్జితం జమచేసి విరాళంగా అందజేశారు. పిల్లలు అత్యంత ఉత్సాహంగా నీలిరంగు జెండాలు పట్టి యాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా ఆర్ఎస్ పీ రావాలి అని నినాదాలు చేస్తూ సీఎం సీఎం అంటూ అక్కున చేర్చుకున్నారు.. సాయిబాబా టెంపుల్ లో సాయిబాబాను దర్శించుకున్నారు. రైతుల పోలాలలో పర్యటించి పలు గ్రామాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు అనేక బాధలలో ఉన్నామని ఆర్ఎస్ పీ తో వివరించారు. తమ కష్టాలు తీర్చాలని , తామంతా బహుజన్ సమాజ్ పార్టీకి అండగా ఉంటామని, గెలిపిస్తామని ముక్తకంఠంగా తెలిపారు. పలుచోట్లలో పెద్దలు, యువకులు బీఎస్పీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అశేష జనసంద్రంలో నీలిరంగు దళపతిగా ఆర్ఎస్పీ యాత్ర 29 వరోజున విజయవంతంగా కొనసాగింది.
వార్తలు విశ్లేషణలు
9, ఏప్రిల్ 2022, శనివారం
బహుజన రాజ్యాధికార యాత్ర 29 వ రోజు

8, ఏప్రిల్ 2022, శుక్రవారం
బహుజన రాజ్యాధికార యాత్ర 28 వ రోజు
బహుజన రాజ్యాధికార యాత్ర 28 వ రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో కొనసాగింది.
రోడ్డుపై భోజనం చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఎస్సీ యాత్ర
ప్రజలకు దగ్గరవుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాబోయేది బహుజన రాజ్యమే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా మూడు వందల రోజుల యాత్రను ప్రారంభించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 28 వరోజు యాత్ర మిర్యాల గూడ నియోజకర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన బహుజనులు ఏకం కావాలని పిలుపునిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. యాత్రలో భాగంగా మధ్యాహ్న భోజనం నడిరోడ్డుపై సాధారణ వ్యక్తిగా సామాన్యుడిగా ప్రజలతో కలిసి భోజనం చేశారు. ప్రజల కష్ట సుఖాలను పంచుకుంటూ వారికి బహుజన రాజ్యాధికారం సాధించడం కోసం సహకరించాలని కోరుతూ యాత్రను కొనసాగిస్తున్నారు. వేలాది మంది హారతులు పడుతుండగా ఆయన యాత్ర కొనసాగుతుంది. స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి స్వాగతం పలకడం జరుగుతోందని, మహిళలు, రైతులు ఆప్యాయంగా ఆదరిస్తున్నారని, వారి కష్టాలు పోయే రోజులు వచ్చాయంటున్నారని తమను అక్కున చేర్చుకుంటున్నారని ఆర్ఎస్ ప్రసంగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎల్లప్పుడు ఏసీ రూంలలో ఉండాల్సిన ఆర్ ఎస్పీ బీఎస్పీ బాటపట్టి బహుజనులను ఏకం చేయడానికి ఎండలో తిరుగుతున్నా అలసిపోవడం లేదంటూ ఆయన అభిమానులు అంటున్నారు. అందరికి దగ్గరగా ఏ నాయకుడు చేయలేని సహాసం ఆర్ ఎస్పి చేస్తున్నారని బీఎస్పీ నాయకులు తెలిపారు..
23, ఫిబ్రవరి 2022, బుధవారం
12, డిసెంబర్ 2021, ఆదివారం
ఆన్ లైన్ పర్సనల్ లోన్ పరేషాన్
ఆన్ లైన్ పర్సనల్ లోన్ పరేషాన్
9, డిసెంబర్ 2021, గురువారం
అన్నదాత ఆత్మఘోష
8, డిసెంబర్ 2021, బుధవారం
మాస్క్ లేకుంటే కాప్స్ షాక్ తప్పదు
వార్తలు విశ్లేషణలు
వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్
-
*అప్పు చేస్తే ఆత్మహత్యే పరిష్కారమా? *అన్నదాతకు ఆర్ధిక ఇబ్బందులెందుకు? *అప్పు చేసి అందరికి ఉపాదికల్పించినందుకా? *అప్పు చేసి నష్టాన్ని భరించిన...
-
బహుజన రాజ్యాధికార యాత్ర 29 వ రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామెరచర్ల నుంచి నేరేడు చర్ల వరకు 71 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. గ్రామ గ్రామాన...
-
ఆకట్టుకునే ఆఫర్లతో అమాయకులు బలి చీట్ చేస్తున్న చిట్ ఫండ్ మాయగాళ్లు సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాకా రామలింగం ఇచ్చేదొకరు వసూలు చేసేది మరొకరు క్...