వార్తలు విశ్లేషణలు

10, నవంబర్ 2023, శుక్రవారం

9, ఏప్రిల్ 2022, శనివారం

బహుజన రాజ్యాధికార యాత్ర 30 వరోజు

బహుజన రాజ్యాధికార యాత్ర 30 వరోజు 
బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  నెరేడుచెర్ల లో కొన్నిరోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్ లో మృతి చెందిన SK గౌస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఒకే కుటుంబంలో 4 గురు మృతి చెందడం చాలా బాధాకరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ బిడ్డను ఆదుకుంటాం అని తెలిపారు. అక్కడి నుంచి 30 వరోజు యాత్ర కొనసాగింది. పొనుగోడు ఆలయంలో పూజలు,కీతవారిగూడెంలో  పానకం పంపిణీ ,రాయిని గూడెంలో పెద్దమ్మలతో మాటా ముచ్చట,సర్వారం లో స్వేరో  విద్యార్థిని ప్రసంగం, కొండాయిగూడెంలో మాట్లాడిన అమ్మాయి , కలమాల చేరువు లో యాత్ర, వరదాపురం లో ఇంటింటి కి వెళ్లిన ఆర్ఎస్ పీ, గుర్రంపాడులో  తలపాగ చుట్టుకుని ,*మరో జన్మ ఉంటే మా కడుపులో పుట్టాలి ప్రవీణ్ నాన్న మీ పాలన మాకు బంగారు వరం...! ఎంత అద్భుతంగా పాడింది ఈ చిన్నారి తల్లి* పాట, పెదవీడులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పాదయాత్ర కొనసాగింది. ఇలా 30 వరోజు యాత్రలో అనేక మందిని కలిసి కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్..



































































news&views

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్